పల్లవి:
నీవే నీవే యేసయ్య
నీవే కావాలయా
నిన్నే నిన్నే చేరాలయా
నీతో ఉండాలయా (2)
అను పల్లవి:
నిను నమ్మిన వారు నిత్యత్వములో ఉంటారని సెలవీయగా
మార్గం సత్యం జీవం నీవు అని నీవు మాకు ప్రకటించగా (2)
చరణం 1:
నీ రక్తముతో నన్ను పవిత్రపరచి
నీ వాక్యముతో నన్ను బలపరచుమ
నీ మార్గములో నన్ను నడుపు తండ్రి
నీ రాజ్యములో నన్ను చేర్చుమ / చేర్చు తండ్రి (2)
చరణం 2:
నీ హస్తముతో నన్ను కాయుము తండ్రి
నీ చిత్తములో నన్ను నడుపుమ
నీ వాత్సల్యము నా పై చూపుము తండ్రి
నీ రాజ్యములో నన్ను చేర్చుమ / చేర్చు తండ్రి (2)
అను పల్లవి:
నిను నమ్మిన వారు నిత్యత్వములో ఉంటారని సెలవీయగా
మార్గం సత్యం జీవం నీవు అని నీవు మాకు ప్రకటించగా (2)
పల్లవి:
నీవే నీవే యేసయ్య
నీవే కావాలయా
నిన్నే నిన్నే చేరాలయా
నీతో ఉండాలయా (2)
Chorus:
Neeve Neeve Yesayya Neeve Kavalaya
Ninne Ninne Cheralaya Neetho Undalaya (2)
Post-Chorus:
Ninu Nammina Vaaru Nithyathvamulo
Untarani Selaveeyaga
Margam Sathyam Jeevam Neevu
Ani Neevu Maaku Prakatinchaga (2)
Verse 1:
Nee Rakthamutho Nannu Pavithraparachi
Nee Vakyamutho Nannu Balaparuchuma
Nee Margamulo Nannu Nadupu Thandri
Nee Rajyamulo Nannu Cherchuma / Cherchu Thandri (2)
Post-Chorus:
Ninu Nammina Vaaru Nithyathvamulo
Untarani Selaveeyaga
Margam Sathyam Jeevam Neevu
Ani Neevu Maaku Prakatinchaga (2)
Verse 2:
Nee Hasthamutho Nannu Kayumu Thandri
Nee Chitthamulo Nannu Nadupuma
Nee Vaathsalyamu Naa Pai Chupumu Thandri
Nee Rajyamulo Nannu Cherchuma / Cherchu Thandri (2)
Post-Chorus:
Ninu Nammina Vaaru Nithyathvamulo
Untarani Selaveeyaga
Margam Sathyam Jeevam Neevu
Ani Neevu Maaku Prakatinchaga (2)
Chorus:
Neeve Neeve Yesayya Neeve Kavalaya
Ninne Ninne Cheralaya Neetho Undalaya (2)
To be updated soon