Have a prayer request?
మీ ప్రార్ధన అవసరతలను తెలియచేయండి
Prayer Points ప్రార్థన అంశములు
- Jobs & Businesses/ ఉద్యోగాలు & వ్యాపారాలు
- ఉద్యోగాన్ని కోల్పోయి ఉన్న వారి కొరకు/ jobs for those who have lost their jobs
- ఉద్యోగ పరంగా ట్రాన్సఫర్ / ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారి కొరకు/ transfers or promotions
- Studies & Exams/ విద్య & పరీక్షలు
- Marriages వివాహాలు కోసం ఎదురు చూసే వారి కొరకు
- Offspring గర్భఫలము లేని వారి కొరకు
- Provisions & needs/ అవస్రతలు
- కుటుంబ సమస్యలు/ Family problems
- ఆర్థిక సమస్యలు/ financial troubles
- శరీర & మానసిక ఆరోగ్యం/ physical and mental health
- కోర్టు / లీగల్ సమస్యలు/ legal or court problems
- దుర్వ్యసనాలు/ addictions
- దేవుని భయంలో ఆత్మీయంగా ఎదిగేటట్లు/ God’s fear & leading of the Spirit
- మారుమనస్సు & రక్షణ/ Repentance & salvation
- వాక్య ధ్యానం & ప్రార్ధనలో ఆసక్తి / prayer life
- తప్పుడు బోధలు/ False teachings & practices
- పాపానికి బానిస కాకుండా సాతానును జయించడానికి దేవుని శక్తి కొరకు/ Sin and overcoming Satan
- ప్రకృతి వైపరీత్యాలు/ Natural calamities
- ప్రమాదాలు జరగకుండా/ Accidents
- ఉగ్రవాదం రూపుమాపేటట్లు/ Terrorism
- ఏ తెగులు వ్యాప్తి చెందకుండా నిర్మూలము అయ్యేటట్లు/ Epidemic or Pandemic
- యుద్ధాలు/ Wars
- రాజకీయ నాయకుల సరైన పాలన / proper and wise ruling
- చట్టాలు విధానాలు / laws and reforms
- భద్రతా దళాలు/ security forces
- హింస/వివక్షత/ persecution, bias, discrimination
- పేదరికం నిర్మూలన/ poverty
- మత పరమైన హింసలు దాడులు జరగకుండా/ persecution on religious grounds
- సంఘాలు కొరకు / all churches
- బోధకులు & పరిచర్యలు/ ministries & preachers
- ప్రపంచ వ్యాప్తంగా సువార్త/ Gospel to all ends of the world
- అంత్య దినాలు/ holding onto faith in end times
- సంఘ కాపరుల కుటుంబ క్షేమం, వారి అవసరాల కొరకు/ needs & safety of pastors
- జగ్గయ్యపేట మరియు హైదరాబాద్ అనుబంధ సంఘాలు/ Jaggaiahpet and Hyderabad church & branch churches
- టీమ్స్ మరియు వారికి దేవుడిచ్చిన తలాంతులు/ Volunteers
- సంఘ కార్యక్రమాలు/ Church programs
- ఆదివారం ఆరాధనలు /Sunday services
- స్త్రీల పరిచర్య /Women’s ministry
- యవ్వనస్థుల మధ్య పరిచర్య /Youth ministry
- పిల్లల మధ్య పరిచర్య /Childrens’ ministry
- ఆన్లైన్ పరిచర్య /Online ministry
నిర్మల బ్లడ్ లో ఇన్ఫెక్షన్ రెండు చేతి వేళ్ళు వాపుల నుండి స్వస్థత కొరకు
ఎలిజబెత్ హార్ట్ లో హోల్స్ ఉన్నాయి ట్రీట్మెంట్ మంచిగా జరుగునట్లు సంపూర్ణ స్వస్థత కొరకు
క్రిష్ఠాఫర్ గారు కాంట్రాక్టు బిల్స్ రిలీజ్ అవునట్లు వాహనాలు మంచిగా తిరుగునట్లు వ్యాపారం లో వృద్ధి కొరకు
బాబ్జీ గారు అనారోగ్యంతో క్రిటికల్ కండీషన్ లో ఉన్నారు స్వస్థత కొరకు
కిరణ్ త్రాగుడు నుండి విడుదల మంచిగా ఆహారం తీసుకొనునట్లు, మారుమనస్సు రక్షణ కొరకు
ఎస్తేరు వ్యాపారంలో అభివృద్ధి కొరకు వ్యతిరేకతలు తొలగునట్లుగా
మౌనిక అంగన్వాడీ జాబ్ కొరకు అప్లై చేసారు దేవుడు జాబ్ దయచేయునట్లు
రాజు గారు హార్ట్ ప్రాబ్లం తో హాస్పిటల్ లో ఉన్నారు నిన్న స్టెంట్ వేసారు సంపూర్ణ స్వస్థత కొరకు
వాసు గ్యాస్ట్రిక్ పెయిన్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు
హంసవేణి గారు -నిన్న గాల్ బ్లేడర్ సర్జరీ జరిగింది సంపూర్ణ స్వస్థత కొరకు
కృష్ణవేణి కిడ్నీ ఇన్ఫెక్షన్ నుండి స్వస్థత కొరకు
మణి వెన్నుపూస నొప్పి నుండి స్వస్థత కొరకు
గోపమ్మ తలనొప్పి నుండి సంపూర్ణ స్వస్థత కొరకు
రమేష్ (లారీ డ్రైవర్ గా పని చేస్తారు) ఆయనపై ఎవరో తెలియని వ్యక్తులు దాడి చేసారు హాస్పిటల్ లో ఉన్నారు సంపూర్ణ స్వస్థత కొరకు
సరళ గారు కేన్సర్ నుండి స్వస్థత కొరకు
రమ్య కారుణ్య భవ్య జశ్వంత్ బెన్నీ మంచి కాలేజీ లో సీట్ కొరకు
భాగ్యవతి హార్ట్ ప్రాబ్లం తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు సంపూర్ణ స్వస్థత కొరకు
శాంతరత్నమ్మ గారు మంచి ఆరోగ్యం కొరకు ఆక్సిజన్ లెవెల్స్ సోడియం లెవెల్స్ కంట్రోల్ లో ఉండునట్లు
మీరాభి గారు బిపి డౌన్ అయి నీరసంగా ఉన్నారు స్వస్థత కొరకు
శేఖర్ గారు (హైదరాబాద్) సంపూర్ణ స్వస్థత మంచి ఆరోగ్యం కొరకు
ఇస్సాకు అనారోగ్యంతో బాధపడుతున్నారు సంపూర్ణ స్వస్థత కొరకు
అనిల్ డయాలసిస్ జరుగుతుంది సంపూర్ణ స్వస్థత కొరకు
మనోహర్ గారు, అరుణ గారు, ఆదినారాయణ గారు హార్ట్ ప్రాబ్లం నుండి స్వస్థత కొరకు
ఎనోష్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు
రేచెల్ చిన్న పాప హెర్నియా నుండి స్వస్థత కొరకు
సువార్తమ్మ గారు, షాలిని, వినోద్ కిడ్నీ ప్రాబ్లం నుండి స్వస్థత కొరకు
రూప లివర్ ప్రాబ్లం నుండి స్వస్థత కొరకు
కిరణ్, స్వర్ణలత, నిఖిల్, హవీల, భార్గవ్, తేజ మంచి జాబ్స్ కొరకు
రేచెల్, విజయలక్ష్మి, నవీన్, పేతురు, వెంకటేశ్వర్లు, మోషే మంచి వివాహ సంబంధముల కొరకు
శ్యామల, సుష్మా, సురేఖ, బ్లెస్సీ, మౌనిక, ఐశ్వర్య నెలలు నిండి సుఖ ప్రసవం అయ్యే వరకు తల్లి బిడ్డలకు దేవుని కాపుదల క్షేమం కొరకు
కవిత, కీర్తన, అనూష, ఉమాదేవి, ఆరాధన విజయలక్ష్మి గర్భఫలాల కొరకు
4 వ తేదీ నరేంద్ర పురం లో చర్చ్ మీడియా వర్క్ షాప్ దీవెన కరంగా జరుగునట్లు బ్రదర్ రిచీ క్షేమ ప్రయాణాల కొరకు మంచి ఆరోగ్యం కొరకు
స్పెషల్ నీడ్స్ కిడ్స్ మధ్య పరిచర్య కొరకు అనేక సంఘాల్లో ఈ పరిచర్య ప్రారంభించబడునట్లు
ఈ సంవత్సరం దేవుని చిత్తం లో ఉన్నవారు బైబిల్ ట్రైనింగ్ లో తర్ఫీదు పొంది దేవుని రాజ్య వ్యాప్తి లో వాడబడునట్లుగా
సౌరిబాబు గారు బ్యాక్ పెయిన్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు
రవి షుగర్ కంట్రోల్ లో ఉండునట్లు మంచి ఆరోగ్యం కొరకు
దయామణి గారికి మోకాలు ఆపరేషన్ జరిగింది నొప్పి నుండి సంపూర్ణ స్వస్థత కొరకు
అంజమ్మ గారు సాతాను శక్తుల ప్రభావం నుండి విడుదల, నడుము నొప్పి, కాళ్ళు నొప్పుల నీరసం నుండి స్వస్థత మంచి ఆరోగ్యం కొరకు
కాంతమ్మ థైరాయిడ్ నుండి స్వస్థత శాంపిల్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చునట్లు సంపూర్ణ స్వస్థత మంచి ఆరోగ్యం