Bethesda Church Hyderabad

Srestha Naamam

శ్రేష్ట నామం అతి శ్రేష్ట నామం
శ్రీ యేసు నామము
శ్రేష్ట నామం అతి శ్రేష్ట నామం
శ్రీ యేసు నామము

త్రియేక దేవుని ప్రియమైన నామం
ప్రభు యేసు నామము
ఇమ్మానుయేలుగా ఇలకేతెంచిన
పరిశుద్ధ నామము

నా యేసు ఆశ్చర్యకరుడు
నా యేసు ఆలోచన కర్త
శ్రేష్ట నామం అతి శ్రేష్ట నామం
శ్రీ యేసు నామము

Verse 1
ఉన్నవాడవు అనువాడవు
యుగములన్నిట రాజువు
భూత వర్తమాన భవిష్యత్తులో
స్తుతులకు అర్హుడవు

Chorus
నా యేసు ఆశ్చర్యకరుడు
నా యేసు ఆలోచన కర్త
శ్రేష్ట నామం అతి శ్రేష్ట నామం
శ్రీ యేసు నామము

Verse 2
దుర్గమైన ప్రభు నామము
దుష్టుని బాణము విరచును
దూతలకు ఆజ్ఞాపించును
నీతిమంతుల రాజువు

Verse 3
ఇహపరములలో పై నామము
మహిమ ప్రభావము పొందెను
ప్రభు యేసు క్రీస్తు ఘన నామము
ప్రజలందరికి పూజ్యము

Shreshta naamam athi shreshta naamam
Shri Yesu naamamu
Shreshta naamam athi shreshta naamam
Shri Yesu naamamu

Triyeka devuni priyamaina naamam
Prabhu Yesu naamamu
Immanuyeluga ilake tenchina
Parishuddha naamamu

Na Yesu aashcharyakarudu
Na Yesu alochana karta
Shreshta naamam athi shreshta naamam
Shri Yesu naamamu

Verse 1
Unnavadavu anuvadavu
Yugamulani raajuvu
Bhuta vartamana bhavishyattuloo
Stutulaku arhuvadavu

Chorus
Na Yesu aashcharyakarudu
Na Yesu alochana kartha
Shreshta naamam athi shreshta naamam
Shri Yesu naamamu

Verse 2
Durgamaina Prabhu naamamu
Dushtuni baanamu virachunu
Dutalaku aajnaapinchunu
Neetimantula raajuvu

Verse 3
Ihaparamulalo pai naamamu
Mahima prabhavamu pondenu
Prabhu Yesu Kristu ghana naamamu
Prajalandariki poojyamu

To be updated soon