Bethesda Church Hyderabad

Aaradhanaku yogyuda

ఆరాధనకు యోగ్యుడా.. నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (X2)
ఆరాధనా (X4)
నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా (X2)

 

దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే (X2)
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (X2)

ఆరాధనా (X4)
నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా (X2)

 

ధనవంతులు గా చేయుటకు దారిద్ర్యత అనుభవించినావు (X2)
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను (X2)

ఆరాధనా (X4)
నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా (X2).

To be updated soon


Chords


[wpchords]

Coming soon!

[/wpchords]



Lyrics-Telugu