Bethesda Church Hyderabad

Na Thandri – I am sorry Lord

Verse 1
నా తండ్రి నిన్ను చాలా బాధపెట్టాను
యేసయ్య నీకు నేను దూరమయ్యాను
లోక రీతిగా పాప భీతియే
లేక పాపినై శోఖ జీవితములో

నీకు దూరమైపోయాను
నిన్ను చేరలేకపోయాను

Chorus
I’m Sorry Lord..
నన్ను చేరదీసే నా చల్లనైన తండ్రి
I’m Sorry Lord..
నన్ను మన్నించేసే నా కరుణామయ తండ్రి

I’m Sorry Lord..
నీ వానిగా మార్చే నా మార్పులేని తండ్రి
ఈ ఒక్కసారి మన్నించయ్య

Verse 2
నా తండ్రి నిన్ను చాలా బాధపెట్టాను
యేసయ్య నీకు నేను దూరమయ్యాను
నీదు ప్రేమలో లోతు చూడక
ఈ లోక ప్రేమలో నేను మునిగిపోయాను

నీకు దూరమైపోయాను
నిన్ను చేరలేకపోయాను

To be updated soon