మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది
Verse 1
మోడుబారిన జీవితాలను
చిగురింప జేయగలవు నీవు
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు
Verse 2
ఆకు వాడక ఆత్మ ఫలములు
ఆనందముతో ఫలియించినా
జీవ జలముల ఊట అయిన
నీ ఓరన నను నాటితివా
Verse 3
వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచి యుంచితివా
వాగ్ధాన ఫలము అనుభవింప
నీ కృపతో నన్ను పిలచితివా
To be updated soon