కన్నీటితో పాదాలనె కడిగినా
నా హృదయమును నీకై అర్పించినా
Chorus
వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో సమస్తమా సన్నుతించుమా
ఆవేదనతో భాదతో విసిగి వెసారినావా
Verse 1
కనులనుండి రాలె
నా ప్రతి బాష్పబిందువు
నీ అరచేతిలో భద్రమంటివే
Verse 2
సిలువ నుండి కార్చిన
నీ ప్రతి రక్త బిందువు
నా పాప దోషము నుండి విడిపించెనే
To be updated soon