Bethesda Church Hyderabad

Kanna Thalli

కన్న తల్లి చేర్చునట్లు
నను చేర్చు నా ప్రియుడు
హల్లేలుయా హల్లేలుయా

Verse 1
కౌగిటిలో హత్తుకొనున్‌
నా చింతలన్‌ బాపును

Verse 2
చేయి పట్టి నడుపును
శికరముపై నిలుపును

Verse 3
నా కొరకై మరణించే
నా పాపముల్‌ భరియించే

Verse 4
చేయి విడువడు ఎప్పుడు
విడనాడడు ఎన్నడు

To be updated soon