Bethesda Church Hyderabad

Prardhana Shakthi

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా

Verse 1
ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా

Verse 2
సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావలయ్యా
నీతో నడిచే వరమీయుమా
నీ సిలువను మోసే కృపనీయుమా

Verse 3
పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె
ఈ చిన్న వాడిని అభిషేకించు

To be updated soon