Verse 1
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును… నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా… నే వెనుదిరుగా
Verse 2
నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు
నిన్నే పూజింతును… నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా… నే వెనుదిరుగా
Verse 3
నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును… నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా… నే వెనుదిరుగా
Verse 4
నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు
నిన్నే ధ్యానింతును… నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా… నే వెనుదిరుగా
Verse 5
నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును యేసు
నిన్నే ఆరాధింతును… నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా… నే వెనుదిరుగా
To be updated soon