Nee Sannidhilo
నీ సన్నిధిలో సంతోషము
నీ సన్నిధిలో సమాధానము
నలిగియున్న వారిని బలపరచును
చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము
యేసయ్యా యేసయ్యా..
Verse 1
నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను
విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను
Tag
యేసయ్యా యేసయ్యా..
Bridge
నాలో నీవు నీలో నేను
నా కొరకే నీవు నీ కొరకే నేను
ఇక భయమే లేదు దిగులే లేదు
నీ సన్నిధిలో నేనుంటే చాలు
To be updated soon