చిరకాల స్నేహితుడా
నా హృదయాన సన్నిహితుడా
నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా
Chorus
చిరకాల స్నేహం
ఇది నా యేసు స్నేహం
Verse 1
బంధువులు వెలివేసినా
వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం
నా యేసు నీ స్నేహం
Verse 2
కష్టాలలో కన్నీళ్లలో
నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు
నా యేసు నీ స్నేహం
Verse 3
నిజమైనది విడువనిది
ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం
నా యేసు నీ స్నేహం
To be updated soon