Bethesda Church Hyderabad

Yudha Raja Simham

Verse 1
యూదా రాజ సింహం తిరిగి లేచెను
తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం యేసు ప్రభువే
యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం తిరిగి లేచెను

Verse 2
నరక శక్తులన్నీ ఓడిపోయెను
ఓడిపోయెను అవన్నీ రాలిపోయెను
యూదా రాజ సింహం తిరిగి లేచెను

Verse 3
యేసు లేచెనని రూఢియాయెను
రూఢియాయెను సమాధి ఖాళి ఆయెను
యూదా రాజ సింహం తిరిగి లేచెను

Verse 4
పునరుత్థానుడిక మరణించడు
మరణించడు మరెన్నడు మరణించడు
యూదా రాజ సింహం తిరిగి లేచెను

Verse 5
యేసు త్వరలో రానైయున్నాడు
రానైయున్నాడు మరల రానైయున్నాడు

Chorus
యూదా రాజ సింహం తిరిగి లేచెను
తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం తిరిగి లేచెను

To be updated soon