Verse 1
యేసు నీ రక్తములో నను కడిగి పరిశుద్ధపరచు
అమూల్య రక్తము నాకై సిల్వలో కార్చినావు
Chorus
నీదు రక్తమే రక్షణ నిచ్చును
నీదు రక్తమే విజయమునిచ్చును
హల్లెలూయ… హల్లెలూయ
Verse 2
యేసు నీ ప్రేమలో నను ఐక్యపరచుమయా
అమూల్య ప్రేమను నాకై సిల్వలో చూపినావు
Verse 3
యేసు నీ ఆత్మలో నను అభిషేకించుమయా
అమూల్య శక్తిని నాకై సిల్వలో ఇచ్చినావు
Verse 4
యేసు నీ కృపలో నను జీవింపచేయుమయా
అమూల్య కృపను నాకై సిల్వలో తెచ్చినావు
To be updated soon